============================
వారసత్వం కాకూడదు అధికారం
స్వాతంత్ర్యం కాదయ్యా ఏ ఒక్కరి సొంతం
ఎవరయ్యా చేసేది ఈ త్వేషణ పోరాటం
సర్వస్వం పరిత్యాగం ఆ ఒక్కడికే సాధ్యం
అదికూడా నాకోసం, నీకోసం, మన కోసం
సైనికుడా వందనము, సాష్టాంగం,సాష్టాంగం
============================
Thursday, July 4, 2019
వారసత్వం కాకూడదు అధికారం స్వాతంత్ర్యం కాదయ్యా ఏ ఒక్కరి సొంతం ఎవరయ్యా చేసేది ఈ త్వేషణ పోరాటం సర్వస్వం పరిత్యాగం ఆ ఒక్కడికే సాధ్యం అదికూడా నాకోసం, నీకోసం, మన కోసం సైనికుడా వందనము, సాష్టాంగం,సాష్టాంగం ============================
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment