°వెలుగు రేఖలవిగో నీకోసం పురివిప్పాయి
కోమల కుసుమాలవిగో సుగంధాలు పరిచాయి
లేలేత కొమ్మలు నిన్ను లేలెమ్మని చెబుతున్నాయి
ఉవ్వెత్తు కెరటాలు ఉరకల ఉత్సాహం
వీచు గాలి నీకోసం స్వాగతమే పాడుతుంది
ఈ ఉదయం నీకేదో బహుమానం తెచ్చింది°
*శుభోదయం. ఇది మీ ఉదయం*
తెలుగు రచన (యలమంచిలి వెంకటరమణ)
No comments:
Post a Comment